Breaking News

ఓడిచెడినంక మీడియా గుర్తొచ్చింది..! టీవీ9 లో లైవ్‌ ప్రోగ్రాం అంటూ గులాబీల ఊదరగొట్టు ప్రచారం.. !! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు మీడియా కల్లులో ఈగ.. ఇప్పుడు అవసరం.. కేటీఆర్‌కు కూడా తత్వం తెలిసొచ్చింది.. ఓట్ల కోసం రేవంత్‌ ‘ఒట్ల రాజకీయం’! దేవుళ్ల సెంటిమెంట్ వద్దంటాడు..! దేవుళ్ల మీదే ఒట్టేసి రుణమాఫీ చేస్తానంటాడు..!! రేవంత్‌ మాటలు ప్రజలు నమ్మడం లేదా..? అందుకే ఈ ప్రమాణాల పన్నాగమా..?? కానిపోని ముచ్చట… కేంద్ర మంత్రి పదవి..!! అర్వింద్‌ ఇప్పటికే ప్రచారం… తాజాగా రేవంత్‌ కూడా ఇదే పాట.. జీవన్‌రెడ్డికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇప్పిస్తానంటూ బీరాలు.. చెప్పేదేం లేక.. చేసిందేమీ లేక… కేంద్రమంత్రి పదవి అంటూ ఆశల పల్లకి.. నమ్మేదెవరు..? ఒరిగెదవరికి..? ‘మంత్రి’ మంత్రం ఓట్లు రాల్చునా….?? కవితలాగే అర్వింద్‌కు రాజకీయ సమాధి! దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. !! దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి… బ్యాలెట్ బాక్సులో కాదు… హిందువులు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయలబ్ది కోసం మోడీ పాకులాట… ఇందూరు జనజాతర సభలో సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు.. బాజిరెడ్డి ముఖం చూసి… ! బోధన్‌లో దాడి విరమించుకున్న కాంగ్రెస్‌.. !! బీఆరెస్‌ కాన్వాయ్‌పై మెరుపుదాడికి కాంగ్రెస్‌ వ్యూహం.. బాజిరెడ్డి పై అభిమానంతో చివరి నిమిషంలో మానుకున్న బోధన్‌ కాంగ్రెస్‌ యూత్‌.. సుదర్శన్‌రెడ్డిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి.. జీవన్‌రెడ్డిని అడ్డుకుని నిరసన తెలపాలని పక్కా ప్లానింగ్‌.. చివరి నిమిషంలో విరమించుకున్న కాంగ్రెస్‌ నేతలు..

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి త‌నిఖీలు.. ఇప్పుడు కాసేపు న‌వ్వుకుందాం..

పొద్దున్నే ఓ వీడియో క‌నిపించింది సోష‌ల్ మీడియాలో. అది చూడ‌గానే న‌వ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీ‌నివాస‌రావును న‌మ్మించేందుకు హీరో, అత‌ని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…

Huzurabad: పంప‌కాల గొడ‌వ ప‌నిగ‌ట్టుకు ప్ర‌చారం… ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి నష్టం..??

హుజూరాబాద్‌లో పంప‌కాలు మొద‌ల‌య్యాయి. ఓటుకింత‌.. అని రేట్ ఫిక్స్ అయిపోయింది. ఎవ‌రికి ఎక్క‌డ ముట్ట‌జెప్పాలో అట్ల అందుతున్నాయి. 30న ఎన్నిక‌లుంటే.. ఇ ట్ల ప్ర‌చారం బంద్ అయిందో లేదో.. అప్పుడే డ‌బ్బులు పంచుడు షురూ అయ్యింద‌ట‌. ఇలా మొద‌లు పెట్టిండ్రో లేదో..…

ఇందూరు రాజ‌కీయాల్లో పట్టు కోసం ధ‌ర్మపురి సంజ‌య్ ప్ర‌య‌త్నం..

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్) పెద్ద కుమారుడు, మాజీ మేయ‌ర్ సంజ‌య్ మ‌ళ్లీ రాజ‌కీయంగా కొత్త ఊపిరి పోసుకునేందుకు త‌ప‌న ప‌డుతున్నాడు. ఇందూరు కేంద్రంగా రాజ‌కీయంగా ఎదిగిన సంజ‌య్‌.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటున్నాడు.…

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

Huzurabad: ఈట‌ల గెలిస్తే… టీఆరెస్‌కు క‌ష్ట‌మే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌…!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో అనివార్యంగా టీఆరెస్ గెల‌వాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓట‌మి తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌డం లేదు.…

పేరుకే కేసీఆర్ ప్రెసిడెంట్‌.. ఇక‌పై అంతా కేటీఆర్‌దే పెత్త‌నం… పార్టీ ప‌ద‌వుల్లో కేటీఆర్ మార్క్‌…

ప్లీన‌రీలో కేసీఆర్‌ను మ‌ళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెర‌వెనుక అంతా కేటీఆర్‌కు అధికారాలు చ‌క్క‌బెట్టే కార్య‌క్ర‌మం ఈ వేదిక‌గా పూర్త‌య్యింది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాల‌న్నీ అప్ప‌చెప్తూ బైలాస్‌లో మార్పులు చేశారు. దీన్ని ప్లీన‌రీలో తీర్మానించారు.…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం (స‌మాప్తం)

అలాగే ఆకాశానికేసి చూస్తూ నిలబడ్డాడు. ముఖం మీద గడ్డ కట్టిన రక్తం మరకలను అది కడిగేస్తున్నది. గుండె భగభగ ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఒక్కసారిగా రాజారెడ్డికి పరమేశ్ గుర్తొచ్చాడు. “నా దుస్థితికి వాడే కారణం… వాడ్నీ చంపేస్తా…” అలా అనుకున్నాడో లేదో……

Ktr: ఎంపీటీసీని ప‌రామ‌ర్శించిన కేటీఆర్‌.. ఎక్క‌డ త‌గ్గాలో తెలుసుకోవ‌డం అంటే ఇదే…

కేటీఆర్ ఫేస్‌బుక్ వాల్ పై ఓ చిన్న స‌మాచారం. అవును .. చాలా చిన్న స‌మాచార‌మే. పెద్ద‌గా ప్రాధాన్య‌త లేనిది. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండ‌లం, కొండాపూర్ ఎంపీటీసీ నేపూరి పోచిరెడ్డి ఆరోగ్యం బాగాలేక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ…

సెల్‌ఫోన్‌లో త‌ల‌కాయ ఇరికినంక మెద‌డు ప‌నిచేయ‌దు…

మెట్రోరైల్‌లో ఓ ప‌సిబిడ్డ‌తో ఉన్న త‌ల్లికి సీటు ఇవ్వ‌కుండా .. కాలేజీ అమ్మాయిలు సీట్ల‌లో కూర్చున్నారు. ఆమె మాత్రం ప‌సిబిడ్డ‌తో కింద కూర్చుని ఉంది. ఎవ‌రూ చూడ‌టం లేదు. ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రో నిలుచున్న అత‌ను వీడియో తీశాడు.…

You missed